కొర్రల కిచిడీ | Foxtail Millet Khichdi | ఆరోగ్యకరమైన & రుచికరమైన Breakfast Recipe
From Food on Farm · · 11 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.
If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.
Not rated yet
Description
కొర్రల కిచిడీ (Foxtail Millet Khichdi) – ఆరోగ్యకరమైన, రుచికరమైన మరియు సులభంగా తయారు చేసుకోగల మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. 🌾🍲
కొర్రలు మన సంప్రదాయ చిరుధాన్యాల్లో ఒకటి. ఈ వీడియోలో కొర్రలతో రుచికరమైన కిచిడీని ఎలా తయారు చేయాలో చూపించాము. ఇంట్లో అందరూ ఇష్టపడేలా సింపుల్‌గా, దేశీ స్టైల్‌లో తయారు చేశాము.
Recipe: Foxtail Millet Khichdi తెలుగులో: కొర్రల కిచిడీ Meal: Healthy Breakfast
వీడియో నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.
#FoxtailMillet #MilletKhichdi #HealthyBreakfast #కొర్రలకిచిడీ #MilletRecipes #FoodOnFarm