నేతి బొబ్బట్లు || Nethi Bobbatlu Recipe 😋 || Traditional Andhra Sweet Recipe | Soft & Tasty Bobbatlu
From Food on Farm · · 11 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.
If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.
Description
నోట్లో వేస్తే కరిగిపోయే రుచికరమైన నేతి బొబ్బట్లు!
ఈ వీడియోలో ఎంతో రుచిగా, మెత్తగా, నెయ్యి సువాసనతో నిండిన సంప్రదాయ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపించాను. పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు ఈ స్వీట్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ❤️
ఈ రెసిపీ నచ్చితే వీడియోకు Like చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో Share చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్‌ను Subscribe చేసి Bell Icon 🔔 క్లిక్ చేయండి.
🙏 మీ ఆదరణకు ధన్యవాదాలు!
#NethiBobbatlu #BobbatluRecipe #నేతి బొబ్బట్లు #AndhraRecipes #TeluguVantalu #TeluguRecipes #TraditionalSweets #IndianSweets #FestivalRecipes #SweetRecipes