Skip to main content
AmigoFish

పెరుగు వంకాయ కూర 😋 | Perugu Vankaya Recipe in Telugu | Traditional Village Style Cooking |

From Food on Farm · · 11 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.

If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.

Watch on YouTube

Not rated yet

Description

ఈరోజు మన Food on Farm లో ఎంతో రుచికరమైన, సాంప్రదాయమైన పెరుగు వంకాయ కూర తయారు చేసుకున్నాం! 😋🍆

పెరుగుతో వంకాయలు కలిపి చేసే ఈ ప్రత్యేకమైన వంటకం అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇంటి పద్ధతిలో, పల్లెటూరి వాతావరణంలో తయారు చేసిన ఈ పెరుగు వంకాయ కూరను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.

వీడియో నచ్చితే Like చేయండి, మీ Friends & Family తో Share చేయండి. మరిన్ని పల్లెటూరి వంటకాల కోసం మా Food on Farm ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️

మీకు ఈ పెరుగు వంకాయ కూర ఎలా అనిపించిందో Comment చేయండి!

#PeruguVankaya #PeruguVankayaRecipe #TeluguVantalu #VillageCooking #FoodOnFarm #AndhraRecipes #TraditionalCooking #TeluguRecipes

Back to Food on Farm · Report a problem