Skip to main content
AmigoFish

తమలపాకు రసం | Thamalapaku Rasam Recipe | Betel Leaves Rasam | Village Style Rasam | Food on Farm

From Food on Farm · · 11 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.

If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.

Watch on YouTube

Not rated yet

Description

తమలపాకులతో ఎంతో ప్రత్యేకమైన, రుచికరమైన తమలపాకు రసం తయారు చేశాం. 🌿🔥 పల్లెటూరి స్టైల్‌లో మట్టి కుండలో చేసిన ఈ రసం మంచి సువాసనతో, స్పెషల్ రుచితో ఉంటుంది.

ఈ వీడియోలో మా పొలం దగ్గరే తాజా తమలపాకులు తీసుకుని, వాటితో రుచికరమైన Betel Leaves Rasam ఎలా తయారు చేసుకోవాలో చూపించాం.

❤️ Food on Farm ను సపోర్ట్ చేయడానికి వీడియోను Like చేసి, Share చేసి Subscribe చేయండి.

#తమలపాకురసం #ThamalapakuRasam #BetelLeavesRasam #RasamRecipe #FoodOnFarm #VillageCooking #TeluguRecipes #AndhraRecipes #VillageStyleCooking

Back to Food on Farm · Report a problem