అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🔥 | మసాలా ఘుమఘుమలతో అచ్చమైన అంకాపూర్ స్టైల్ చికెన్ | Food on farm
From Food on Farm · · 10 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.
If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.
Description
అంకాపూర్ స్పెషల్ చికెన్ కర్రీ 🌶️🔥 తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన అంకాపూర్ స్టైల్‌లో, నాటు రుచితో మసాలా ఘుమఘుమలాడే చికెన్ కర్రీని ఈరోజు తయారు చేస్తున్నాం.
ఎక్కువగా గ్రేవీ లేకుండా, ప్రత్యేకమైన మసాలాలతో, చికెన్‌లోకి రుచి బాగా పట్టేలా చేసే ఈ రెసిపీ అన్నంతో తింటే అదిరిపోతుంది! 😋🍗
ఈ వీడియోలో మా ఫార్మ్‌హౌస్ వాతావరణంలో అచ్చమైన గ్రామీణ స్టైల్ అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించాం.
👍 వీడియో నచ్చితే Like చేయండి ❤️ మీ Friends & Familyతో Share చేయండి 🔔 Food on Farm ని Subscribe చేయడం మర్చిపోవద్దు!
#AnkapurChicken #ChickenCurry #VillageCooking #FoodOnFarm #TeluguRecipes