Skip to main content
AmigoFish

రుచికరమైన ఫారం కోడి పులావ్ 😋🔥 | Country Chicken Pulao | Village Style Cooking

From Food on Farm · · 12 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.

If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.

Watch on YouTube

Not rated yet

Description

ఈరోజు మన ఫార్మ్‌లో ఎంతో రుచికరమైన దేశీ కోడి పులావ్ తయారు చేసుకున్నాం! 😍🔥

తాజా దేశీ కోడితో, మంచి మసాలాలు, సువాసనగల బాస్మతి బియ్యంతో బాబాయ్ తనదైన స్టైల్‌లో చేసిన ఈ ఫార్మ్ కోడి పులావ్ రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

పల్లెటూరి వాతావరణంలో, మన ఫార్మ్‌లో బాబాయ్ చేతి వంటతో మరో అద్భుతమైన వంటకం మీ ముందుకు తీసుకొచ్చాం.

వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి పల్లెటూరి వంటకాల కోసం మన ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️

మీకు ఈ ఫార్మ్ కోడి పులావ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి!

#FarmKodiPulao #NatuKodiPulao #CountryChickenPulao #VillageCooking #FoodOnFarm #TeluguVantalu #VillageStyleCooking #FarmCooking

Back to Food on Farm · Report a problem