శ్రావణమాసం స్పెషల్ బెల్లం పరమాన్నం 😋🙏 | Traditional Bellam Paramannam Recipe | Food on Farm
From Food on Farm · · 8 min

The player loads from YouTube only when you click. It uses YouTube's privacy-enhanced mode.
If the video does not play, the owner may have turned off embedding. Watch it on YouTube instead.
Description
శ్రావణమాసం వచ్చిందంటే పూజలు, నైవేద్యాలు, పండుగ వంటలతో ప్రతి ఇల్లు సందడిగా ఉంటుంది 🙏🌿
ఈరోజు మన ఫార్మ్‌లో ఎంతో రుచిగా, సాంప్రదాయ పద్ధతిలో బెల్లం పరమాన్నం తయారు చేశాం. బియ్యం, పాలు, బెల్లంతో చేసే ఈ పండుగ స్పెషల్ స్వీట్ నైవేద్యానికి కూడా ఎంతో చక్కగా ఉంటుంది. 😋❤️
మీ ఇంట్లో కూడా శ్రావణమాసం సందర్భంగా ఈ బెల్లం పరమాన్నం తప్పకుండా ప్రయత్నించండి.
ఇలాంటి పల్లెటూరి వంటలు, సాంప్రదాయ వంటలు మరియు ఫార్మ్ కుకింగ్ వీడియోల కోసం Food on Farm ను Subscribe చేయండి. ❤️
#BellamParamannam #SravanaMasam #Paramannam #AndhraRecipes #TraditionalRecipes #SravanaMasamSpecial #TeluguRecipes #VillageCooking #FoodOnFarm #FestivalSpecial #Naivedyam #IndianSweets